Friday, 27 November 2026

Latest stories

వార్తలు

సోమవారం సమన్లు జారీ చేయనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్మోహన్‌ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేయనుంది. ఈ రోజే సమన్లు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాటిని జారీ చేయలేక పోయింది. సోమవారం సమన్లు జారీ చేసే…

వార్తలు

అసోం వరదలు: 121కి చేరిన మృతుల సంఖ్య

గౌహతి: అసోం ప్రజల వరద కష్టాలు ఇంకా తీరలేదు. ఇంకో 16గురి ఆచూకీ లభించలేదు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం ప్రమాదస్థాయినుంచి నిదానంగా తగ్గుతోంది కానీ గ్రామాల్లో చేరిన వరదనీరు మాంరతం ఇంకా అలాగే ఉంది. 27…

తెలంగాణ

ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలన్నారు. ఎన్నికలు వచ్చినా…

వార్తలు

పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం:సుమోటోగా స్వీకరించిన హెచ్‌ ఆర్సీ

హైదరాబాద్‌:విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం నిర్వహించడం పై పాఠశాల సంఘం సుమోటోగా విచారణకు స్వీకరించింది.పౌల్ట్రీఫాం నిర్వహణపై కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఆగస్టు 13లోగా వివరణ ఇవ్వాలని హక్కుల కమిషన్‌ వారిని…

హైదరాబాద్

ఏసీబీ కస్టడీకి యాదగిరి

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో యాదగిరిని 5 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. ఉదయం 10 నుంచి  సాయంత్రం 6 గంటలవరకు ఏసీబీ కోర్టు యాదగిరిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

వార్తలు

జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌ .. జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లా పాంపోర్‌ సమీపంలో కాదల్‌ బాల్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌- జమ్మూ జాతీయ రహదారిపై తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు తీవ్రంతా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం…

వార్తలు

పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం:సుమోటోగా స్వీకరించిన హెచ్‌ ఆర్సీ

హైదరాబాద్‌:విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం నిర్వహించడం పై పాఠశాల సంఘం సుమోటోగా విచారణకు స్వీకరించింది.పౌల్ట్రీఫాం నిర్వహణపై కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఆగస్టు 13లోగా వివరణ ఇవ్వాలని హక్కుల కమిషన్‌ వారిని…

హైదరాబాద్

హైదరాబాద్‌ పర్యటించిన: రాహుల్‌ ద్రవిడ్‌

హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాన్‌సూన్‌ రెగెట్టా పోటీల వీక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఈరోజు ఆయన ప్రముఖ యువ నటుడు రానాతో కలిసి హుసేన్‌ సాగర్‌ తీరంలో కలియ తిరిగారు. ఇక్కడకు రావడం తనకు ఆనందంగా…

వార్తలు

కలెక్టర్‌కు ఎపి కాలుష్య నియంత్రణ మండలికినోటీసులు జారి

హైదరాబాద్‌:పాఠశాల పక్కనే పౌల్ట్రీఫాం నిర్వహించటంపై మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కనే పౌల్ట్రీఫాం నిర్వహించటాన్ని హెచ్‌ ఆర్‌సీ సుమోటోగా తీసుకుంది.దీనిపై సమాదానం ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతి

మచిలీపట్నం:  మచిలీపట్నం శివారు శివగంగ డ్రైయిస్‌  సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతిచెందారు. మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రమానికి చెందిన ఆదిలక్ష్మి, పావని ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని…