Friday, 27 November 2026

Latest stories

వార్తలు

29న ఐఐఎం చెన్నై క్యాంపస్‌ ప్రవేశ పరీక్ష

చెన్నై:ప్రతిష్ఠాత్మక విద్యాసంస్ధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)తిరుచ్చి తన చెన్నై క్యాంపస్‌కు సంబందించిన వివరాలను ప్రకటించింది.గత ఏడాది తిరుచ్చిలో రెగ్యులర్‌ కోర్సులను ప్రారంబించాగా ఈ సంవత్సరం నుంచి చెన్నైలోనూ ఈ కోర్సులను మొదలు పెట్టనున్నట్లు ఐఐఎం తిరుచ్చిడీస్‌ ప్రొఫెసర్‌…

హైదరాబాద్

గోడ కూలి చిన్నారి మృతి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో  నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం నిర్మాణం చేపడుతున్న  ఓ గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ చిన్నారి మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.…

వార్తలు

రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

కడప : విద్యుత్‌ కోతలకు నిరసనగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అక్కడికి…

నల్లగొండ

ఎమ్మెల్యేల బృందానికి బిందెలతో స్వాగతం

నల్గొండ: ఫోరైడ్‌ సమస్యపై అధ్యయనం చేయడానికి వచ్చిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందానికి మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. నిన్న రాత్రి నాగార్జునసాగర్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల బృందం ఈ ఉదయం పుట్టంగండిప్రాజెక్టు వద్దకు వచ్చాయి.…

వార్తలు

వింబుల్డన్‌ ఫైనల్లో ముర్రే

లండన్‌:వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ మిభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌ చేరుకున్నాడు.సెమీఫైనల్‌ ముర్రే రోజర్‌ ఫెదరర్‌తో తలపడనున్నాడు.74ఏళ్ల తర్వాత వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటీష్‌ ఆటగాడిగా ముర్రే అరుదైన రికార్డు సృష్టించాడు.

వార్తలు

ఉపసర్పంచిని గొంతుకోసి చంపిన మావోయిస్టులు

భువనేశ్యర్‌: ఒడిశాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. మల్కస్‌గరి జిల్లా మడకపొదుర్‌లో  మావోయిస్టులు మాజీ ఉప సర్పంచి గంగాధర్‌ చలానీని గొంతుకోసి హత్య చేశారు. పోలీసు ఇస్‌ఫార్మర్‌ అనే నెపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు  తాజా సమాచారం.

వార్తలు

సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ:సిఎన్‌జీ ధరను రూ.2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.పెరిగిన ధర కేవలం ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది.

హైదరాబాద్

నేటి నుంచి జగన్‌ను విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేటి నుంచి విచారించనుంది. విచారణకు సీబీఐ కోర్టు నిన్న  లనుమతి ఇవ్వడంతో  ఈడీ అధికారులు ఈ రోజు నుంచి 21 వరకు జగన్‌ను ప్రశ్నించనున్నారు.ఉదయం…

హైదరాబాద్

మెట్టగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌:దక్షిణమద్య రైల్వే అధికారులు మెట్టగూడ వద్ద బ్రిడ్జి నిర్నాణ పనుల కారణంగా ఈనెల 7నుంచి 9 వరకూ ఆమార్గంలో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్లున్నట్లు తెలిపారు.రాజధాని నుంచి మేడ్చల్‌,మీర్జాపల్లి,బొల్లారం భువనగిరి,మనోహరబాద్‌ వైపు వెళ్లే 18 సబర్బన్‌ రైళ్లను…

వార్తలు

ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు

అట్లాంటా: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 12 మహాసభలు అట్లాంటా నగరంలో ఘనంగా  ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు డీకే…