వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమిన్‌లో పేన్ జోడీ
లండన్:వింబుల్డన్-2012 టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేన్,ఎలెనా వెస్నియా జోడి సెమీస్‌లోకి ప్రవేశించారు.పాల్ హన్లే అల్లా కుద్రియత్సెవా జంటపై 6-2,6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.






