Friday, 27 November 2026

Latest stories

ముఖ్యాంశాలు

చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): చర్లపల్లి జైలులో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ నియంత్రణ లేని విధంగా వ్యవహారాలు నడుస్తున్నాయనడానికి ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా కత్తెరతో ఒక ఖైదీ తోటి ఖైదీపై…

ముఖ్యాంశాలు

సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి : పిఎసి

– ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతల అసంతృప్తి హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ స్థాయి అవినీతి జరిగినట్లు ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) గుర్తించింది. కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం…

ముఖ్యాంశాలు

వైఎస్‌ నీడ సూరీడు ఏం చేస్తున్నారు?

హైదరబాద్‌, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే ఉండేది. ఎవరికి వారు సూరీడుతో సంబంధాలు పెట్టుకోవడానికి, ఆయనను కలవడానికి…

ముఖ్యాంశాలు

నాందేడ్‌ ఎస్‌పీని ప్రశ్నించిన సీఐడీ?

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ ఫోన్‌కాల్స్‌ వివరాలు బహిర్గతమైన వ్యవహారానికి సంబంధించి నాందేడ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను రాష్ట్రం నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని,…

Cover Story

అబూజ్‌మడ్‌.. ఓ మరో ప్రపంచం

ఆకుపచ్చ కోనలో అన్నల పాలన – నిజాలు వెలికితీస్తున్న జర్నలిస్టులు – వృత్తి ధర్మం కోసం పణంగా ప్రాణాలు – ‘తెహెల్కా’ తరుణ్‌కు ‘జనంసాక్షి’ ఘన నివాళులు హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : జనంమెవ్వరు నమ్మని నిజం…

వార్తలు

వింబుల్డన్‌ ఫైనల్‌ ముర్రే

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌కు చేరు కున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సొంగా పై 6-3, 6-4, 3-6, 7-5 సెట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో ఫైనల్లో ముర్రే రోజర్‌ ఫెదరర్‌ తో…

వార్తలు

సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ : సీఎన్‌జీ ధరను రూ. 2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన ధర కేవలం ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది.

వార్తలు

మెట్టుగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌: మెట్టుగూడ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 9 వరకూ ఆ మార్గంలో పలు రైళ్ల రాక పోకల్లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రాజధాని నుంచి మేడ్చల్‌,…