Thursday, 26 November 2026

Latest stories

ముఖ్యాంశాలు

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ పిటిషన్‌

హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సిబిఐ గురువారంనాడు సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలోనే ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పిటిషన్‌ దాఖలు చేసినా దానిలో తప్పులు…

జాతీయం

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

ఆలస్యంగా కళ్లు తెరచిన అధికార పార్టీ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార పార్టీ నిర్ణయించకున్నట్టు కనిపిస్తోంది.…

జాతీయం

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి…

అంతర్జాతీయం

ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 (జనంసాక్షి): పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ ప్రకటించింది. ఇది డ్రోన్‌ అంటే మానవరహిత చిన్న విమానం కాదు.…

జాతీయం

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ విజయమ్మ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.…

ముఖ్యాంశాలు

ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విమర్శించారు. గత మూడు రోజులగా ఢిల్లీలో పర్యటిస్తున్న…

వార్తలు

రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా కార్మిక శౄఖమంత్రి, సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. బీసీ సంక్షేమం, సాంఘీక, మైనార్టీ, మత్స్య,…

స్పొర్ట్స్

మహిళల ఫైనల్స్‌లో రద్వాన్‌స్కా

వింబుల్డన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో పోలండ్‌ క్రీడాకారిణి రద్వాన్‌స్కా ఫైనల్స్‌లో ప్రవేశించింది. సెమీ ఫైనల్స్‌లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్‌పై 6-3, 6-4తేడాతో విజయం సాధించింది.

వార్తలు

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి

హైదరాబాద్‌: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహిచేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించాలంఒటే 40లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులుండాలి. మూడు కిలో మీటర్ల దూరంలో ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాల…