Latest stories
ఈ నెల 9నుంచి విద్యాపక్షోత్సవాలు:సీఎం
హైదరాబాద్:రాష్ట్రంలో 9నుంచి 21వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని,ఇందుకు అవసరమైన అన్ని చర్యలను క్షేత్ర స్థాయిలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ రోజు సచివాలయంలో విద్యాపక్షోత్సవాలు,మాద్యవిక,ప్రాధమిక విద్యాశాఖల తీరుతెన్నులు వంటి అంశాలను సమీక్షించారు.మంత్రులు పార్థసారధి,శైలజానాథ్,సహ ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.రాష్ట్రంలో బడి…
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు
ముంబయి: శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు ,శ్రీలంకలో ఒక టీ20,5 వన్డేల మ్యాచ్లు ఆడనున్నారు. భారత జట్టుకు ధోని సారధ్యంలో వైస్ కేప్టేన్గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యారు. సెహ్వాగ్,…
కోళ్ళఫారంపై గ్రామస్తుల దాడి
విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. కోళ్ళఫారంకి విద్యుత్ సరాఫరా నిలిపివేశారు.
మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు రంగం సిద్దం
హైదరాబాద్:ప్రస్తుతం ఉన్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు మెరుగులు దిద్దుతూనే మరిన్ని కొత్త కార్యక్రమాలను తెచ్చేందుకు రంగం సిద్దమవుతోంది.మంత్రి ఆనం నివాసంలో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ విషయమై చర్చించింది.ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాల్లో లోపాలను అధిగమించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయినుంచి…
జగన్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం కోర్టులో వేసిన పిటిషన్ను ఈ రోజు హైకోర్టు కోట్టివేసింది. జగన్ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీ అయినందువలన సాక్షులను ప్రభావితంచేసే ఆవకాశం ఉన్నందున బెయిల్ పిటిషన్ కొట్టివేశారు.
ఆనం ఇంట్లో ముగిసిన మంత్రుల కమీటి
హైదరాబాద్: ఈ రోజు మంత్రుల కమీటి ఆర్థికమంత్రి ఆనం రాంనారయణ రెడ్డి నివాసంలో సమావేశామైన్నారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమీటి నిర్ణయించింది. మరోసారి మంత్రులందరితో సమావేశం నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఈ…
దైవకణం పరిశోధనలో కొత్త కణం గమనించాం:సెర్న్
జెనీవా:విశ్వసృష్టికి సంబందించిన దైవకణం పరిశోధనలో కొత్త కణాలను గమనించామని యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్-సెర్న్ ప్రకటించింది.2,100 మంది శాస్త్రవేత్తలతో పనిచేస్తున్న తమ బృందం కొత్త కణాన్ని కనిపెట్టిందని సీఎంఎస్ అనే బృందానికి నాయకుడిగా వ్యవహరించిన జో ఇన్కాండెలా…
భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం
నల్గొండ: కేతేపల్లి మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం వద్ద మూసి వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు అయ్యాయి.
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు
ముంబయి:శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారయింది.సచిన్కు విశ్రాంతినిచ్చి సెహ్వగ్,జహీర్లకు జట్టులో అవకాశం కల్పించారు.రవీంద్ర జడుజా,యూసుఫ్ పఠన్లకు మెండి చేయి చూపారు.అలాగే జట్టునుంచి ఇర్పాన్ పఠాన్,ప్రవీణ్కుమార్లకు ఉద్వాసన పలికారు.మనోజ్తివారి,రాహుల్ శర్మలు జట్టులో తమ స్థానం నిలబెట్టుకున్నారు.భారత జట్టు సభ్యులు వీరే…ధోనీ,వీరేంద్ర…

