Thursday, 26 November 2026

Latest stories

నల్లగొండ

కోదాడలో టీఆర్‌ఎస్‌ మహధర్నా

నల్గొండ: కోదాడలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డీఈ కార్యలయం ఎదుట టీఆర్‌ఎస్‌  మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్వీ నేత హరిష్‌రావులతో పాటు కార్యకర్తలు పాల్గున్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో సమావేశమైన సీపీఎం నేతలు

హైదరాబాద్‌:ఎత్తిపోతల పధకాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను 16 గంటలపాటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం నేతలు క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.ఒక్క కృష్ణ జిల్లాలో ఉన్న 115 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీముల ద్వారా 92వేల ఎకరాల్లో…

హైదరాబాద్

సినిమాలపై వ్యాట్‌ తొలగింపునకు ముఖ్యమంత్రి సుముఖం

హైదరాబాద్‌: సినిమాలపై వ్యాట్‌ను తొలగించునకు సీఎం సానుకూలంగ స్పందిచారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలిపింది. వ్యాట్‌ తొలగిస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారని, దేశంలో ఎక్కడ లేని విధంగ ఏడు సంవత్సరాలనుంచి వ్యాట్‌ కడుతున్నమని ఇప్పటికెే వినోదపు పన్ను…

వార్తలు

నిజం బాంబు కాదు,పొగబాంబు

ముంబయి:ముంబయి ప్రజలు బాంబు కలకలంతో ఆందోళన చెంది నిజం బాంబు కాదు అని వూపీరి పీల్చుకున్నారు.ఈ రోజు మధ్యాహ్నం నగరంలోని అందేరీ ప్రాంతంలో ఇన్‌ఫినిటీ మాల్‌ వద్ద చెత్తబుట్టలో కన్పించిన అనుమానాస్పద వస్తువు సినిమాల్లో పొగ సృష్టించడానికి వాడే…

వార్తలు

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిశాం:వైకాపా

ఢిల్లీ:  రాష్ట్రంలో  రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన…

ఆదిలాబాద్

సింగరేణి కార్మీకుడు మృతి

ఆదిలాబాద్‌: జిల్లా లోని శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గనిలో పని చేసే కార్మీకుడికి ఆక్సీిజన్‌ అందక మరణించాడు దీనితో గనిలో విషాద చాయాలు నెలకొన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

వరంగల్

ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్‌ బాస్కర్‌ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అనుభవం కలిగిన సిబ్బందిచే రోగులకు నాణ్యమైన…

హైదరాబాద్

రాఘవులు నారాయణకు లేఖ

హైదరాబాద్‌ : వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థారిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకొన్న…

వార్తలు

ధరల నియంత్రణకు చర్యలు చేపట్టండి:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూను ఆదేశించారు.దరల నియంత్రణ కమిటీతో వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని సూచించారు.నిత్యావసర వస్తువులు నల్లబజారుకు తరలించి దరలు…

హైదరాబాద్

నిత్యవసర ధరల నియంత్రకు చర్యలు తీసుకోవాలని

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో నిత్యవసర సరుకులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి ధరలు పెరిగేల చేసేవారిపై నిఘ ఉంచి బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎస్‌ మిన్నీ…