తేనేటీగల దాడిలో 100 మందికి గాయాలు
కరీంనగర్: సుల్తానాబాద్ మండల కేంద్రలోని గర్రెపల్లీ గ్రామంలో బోనాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బోనాలు తీసుకుని వెళ్తుండగ అకస్మాత్తుగ తేనేటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగ గాయపడ్డారు.
కరీంనగర్: సుల్తానాబాద్ మండల కేంద్రలోని గర్రెపల్లీ గ్రామంలో బోనాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బోనాలు తీసుకుని వెళ్తుండగ అకస్మాత్తుగ తేనేటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగ గాయపడ్డారు.
ఏలూర్: ఎట్టా కేలకు 108 ఉద్యోగు సమ్మెకు తెరపడింది. ఎంపి కావూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలు సఫలం అయినాయి. దీనితో సిబ్బంది సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. 108 సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని…
కరీంనగర్: గోదావరిఖనిలోని ఐబీ నగర్‌లో దారుణం జరిగింది మూడు నెలల బాలుడుకి సమిప ఆసుపత్రి వైద్యుడు ఇంజక్షన్ వేశాడు ఇంజక్షన్ వికటించి బాలుడు మరణించాడు. ఆస్పత్రి వైద్యుడి వలనే చనిపోయాడని బందువులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు…
హైదరాబాద్:ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారాణాలను జిల్లాల వారిగ నేతలతో సమావేశామైన్నారు. నియోజకవర్గ నేతల అభిప్రాయలను ఓటమికి గల కారాణాలను సేకరిస్తున్నారు. 2014లో అధికారమే లక్ష్యంగ ముందుకేళ్ళలని సమావేశంలో చర్చించినట్లు ఆ పార్టీ నేత…
ఏ పావురాలైతే మమ్మల్ని సూసి హడావిడి సేసే వో-ఏవైతే మా భుజాలెక్కి ఆటలాడేదో ఏవైతే మా బుగ్గల్ని ముద్దాడేవో ఏవైతే మా గురయ్యగాడి కోసం కళ్ళు తెరచుకొని ఎదురు చూసేవో ఆ చు క్కల పావురం,కుంటిపావురం ప్రాణం పోయి…
తెలుగోళ్లందరూ ఒకటేనంటూ పనిగట్టుకొని ఆనాడు విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంతోనే సీమంధ్రుల మోసాలు ప్రారంభమయ్యాయి. నీళ్లు,నిధులు,ఉద్యోగాలు ఇలా ఒక్కటేమిటి ప్రతిదాంట్లోనూ సమయం దొరికినప్పుడల్లా అందినకాడికి అందుకపోవడమే సీమాంధ్రులు మొదటినుంచి చేస్తున్న పని. ప్రతి దాంట్లోనూ తెలంగాణ పట్ల అంతులేని…