Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

పైలట్ల సమ్మెతో 4 కింగ్‌ఫిషర్‌ సర్వీసుల రద్దు

ముంబయి: పైలట్ల సమ్మెతో ముంబయి విమాన్నాశయం నుంచి 4 కింగ్‌ఫిషర్‌ విమానాలు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేని కారణంగా ముంబయి-చైన్నై, ముంబయి-మంగళూరు, ముంబయి-ఖజురలో తదితర సర్సీసులను రద్దు చేశారు.గత  5 నెలలుగా జీతాలు చెల్లించనందుకు నిరసనగా 200 మంది…

Featured News

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ వద్ద దేవరకొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు,…

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద ధర్నా

హైదరాబాద్‌ : రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది.తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్దకు…

హైదరాబాద్

ఈడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Featured News

అసోంను ముంచెత్తుతున్న వరదలు

35కి చేరిన మృతులు న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం కజారింగా జాతీయ పార్కులో వరదలలో…

Featured News

ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా మహ్మద్‌ ముర్సి

కైరో, జూలై 1: మహ్మద్‌ ముర్సి ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ ధికారంలోకి వచ్చింది. 84 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ గ్రూపు అధికారం చేజిక్కించుకుంది. కాని సైన్యం మాత్రం తన…

Featured News

జూబ్లీహాలులో స్వల్ప అగ్నిప్రమాదం

ఎసీలలో అంతరాయం వల్లేనంటున్న అధికారులు.. జాగ్రత్తలు తీసుకుంటాం.. : చక్రపాణి స్వల్ప ఘటన : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జూలై 1 : ఆదివారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌ సిఎల్‌పి భేటీ అనంతరం…

Cover Story

ప్రణబ్‌కు తెలంగాణ సెగ

కాన్వాయ్‌ని అడ్డుకున్న తెలంగాణవాదులు 56 పార్టీలు లేఖలిచ్చినా రిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ నువ్వు ఢిల్లీలో ఉంటే ప్రకటన వచ్చివుండేది కాదన్నావ్‌ తెలంగాణ ప్రతినిధుల ఓట్లెట్లడుగుతావ్‌ హైద్రాబాద్‌,జూలై1 (జనంసాక్షి): రాష్ట్రపతి అభ్యర్దిత్వానికి మద్దతు కూడగట్టుకొనేందుకై హైద్రాబాద్‌ ప్రచారానికి వచ్చిన…

వార్తలు

ఢిల్లీకి ఆజాద్‌ ప్రయాణం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. యూపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు కూడ గట్టేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చారు.…