Thursday, 26 November 2026

Latest stories

సీమాంధ్ర

విశాలాంధ్ర వజ్రోత్సవాల్లో ముగ్గురికి సత్కారం

విజయనగరం, జూన్‌ 28 : జాతీయ తెలుగు దినపత్రిక విశాలాంధ్ర వజ్రోత్సవాలు సందర్భంగా జూలై 1న జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించి ముగ్గురు ప్రముఖులను సత్కరించనున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి బుధవారం తెలిపింది. ఆరోజు ఉదయం 10.30…

సీమాంధ్ర

ఎస్‌బిఐ వందేళ్ళ తపాలా కవరు ఆవిష్కరణ

విజయనగరం, జూన్‌ 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందని విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ చంద్రప్రకాష్‌ అన్నారు. భారతీయ స్టేట్‌బ్యాంకు విజయనగరం శాఖ వందేళ్ళ సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను…

హైదరాబాద్

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన 100 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విత్తనాల…

సీమాంధ్ర

టెండర్ల వాయిదా వెనుక సిటు మాయాజాలం

ప్రైవేట్‌ కార్మికుల ఆరోపణ విజయనగరం, జూన్‌ 28 : పట్టణంలోని పారిశుధ్యానికి సంబంధించి నాలుగు సార్లు టెండర్లు వాయిదా పడడం వెనుక కార్మిక సంస్థ సిఐటియుతో పాటు దాని గుప్పెట్లో ఉన్న ఓ డమ్మి స్వచ్ఛంద సంస్థ మాయాజాలం…

సీమాంధ్ర

జిల్లాలో పోలియో అనుమానిత కేసు?

– అప్రమత్తమైన వైద్య సిబ్బంది శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని సంతకవిటి మండల పరిధిలో గల శ్రీహరినాయుడుపేట గ్రామంలో పోలియో అనుమానిత కేసు బయటపడింది. గ్రామానికి చెందిన ఎం.లోకేష్‌(7) రెండు నెలలుగా ఎడమ కాలు నొప్పితో పాటు,…

సీమాంధ్ర

పలాసలో ఆదాయపు పన్ను శాఖ దాడులు

శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని పలాసలో గల భాగ్యలక్ష్మి, వాసవీ బియ్యం మిల్లులో ఆదయపు పన్నుల శాఖాధికారులు దాడులు చేపట్టారు. జోన్‌-1, జోన్‌-2 లకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నవీన్‌కుమార్‌, ఆల్వార్‌లతో పాటు నాగరాజు,…

హైదరాబాద్

నిలిపివేసిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన థాయ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని సాంకేతిక కారణాలతో అదికారులు మళ్లీ నిలిపివేశారు. మరమ్మతులు చేసిన కాసేపటికి సాంకేతిక  లోపాలు తలెత్తడంతో విమానాన్ని అధికారులు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.

సీమాంధ్ర

అంటువ్యాధులపై అప్రమత్తం కావాలి

– కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్‌ 28 : వర్షాకాలం ప్రారంభం అయినందున జిల్లాలో అంటువ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్ల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి యంత్రాంగానికి ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.…

సీమాంధ్ర

రూ. 20 లక్షలతో వర్శిటీలో నవీకరణ పనులు

– రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ శ్రీకాకుళం, జూన్‌ 28 : యూనివర్శిటీలో రూ. 20 లక్షల వ్యయంతో నవీకరణ పనులు జరుగుతున్నాయని రిజిస్ట్రార్‌ వడ్డాది కృష్ణమోహన్‌ తెలిపారు. వర్శిటీలో తరగతులు ప్రారంభం నాటికి పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్శిటీలో జరుగుతున్న…

సీమాంధ్ర

వినియోగదారులకు కల్తీలేని పెట్రోలు అందించండి

– ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం – డీలర్లకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశం శ్రీకాకుళం, జూన్‌ 28 : వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని పెట్రోల్‌, గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసి) పి.భాస్కర్‌ ఆదేశించారు. కల్తీ లేని పెట్రోలును…