మానవ మృగాన్ని ఉరి తీయండి
కావలి ప్రజల వేడుకోలు నెల్లూరు, జూన్ 28 : కావలి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ మేకల యానాదిరెడ్డి హత్య కావలి వాసులను తీవ్రంగా కలిచివేసింది. హత్యకు పాల్పడిన ఆ మానవమృగాన్ని ఉరి…
కావలి ప్రజల వేడుకోలు నెల్లూరు, జూన్ 28 : కావలి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ మేకల యానాదిరెడ్డి హత్య కావలి వాసులను తీవ్రంగా కలిచివేసింది. హత్యకు పాల్పడిన ఆ మానవమృగాన్ని ఉరి…
విశాఖపట్నం: విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి సముద్రంలోకి పైపు లైన్లు వేయటం వలన సముద్రంలోని చేపలు చనిపోతాయని ఆగ్రహించిన ప్రజలు ఎన్టీపీసీని ముట్టడించారు. రాళ్ళు, కర్రలతో దూసుకొచ్చి ఆందోళన చేశారు. దీనితో పోలిసులు ఆరు రౌండ్లు గాలీలోకి కాల్పులు జరిపారు.…
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో ఒక గదిపై కప్పు, గోడ కూలిపోయాయి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా ఇవి కూలిపోయాయి. ఆ సమయంలో కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న నలుగురు ఉద్యోగులను అగ్నిమాపకదళ సిబ్బంది సురక్షితంగా…
వరంగల్: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం అందుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్: ఏడేళ్ళలో 17,716 కోట్ల నిధులు దారిమళ్ళించటంపై టీడీపీ ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. కేంద్రం కుడా నిధుల మళ్ళింపును తప్పుపట్టిన విషయాన్ని తెలిపాడు. అతిది గృహల మరమత్తులకు ఎస్సీ ఎస్టీ నిధులను మళ్ళించటం సిగ్గుచేటని ఆయన…
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిధుల సక్రమ అమలుకోసం ఓ నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం ద్వారా 40 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపచేసెకునేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని…
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజా ప్రథినిదులు ప్రణబ్కు ఓటేయద్దని ప్రణబ్ వలన రాష్ట్రంలో అనిశ్శితి నెలకోందని, అభివృద్దిలో వెనకబడిందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీదర్ రావు అన్నారు. ఏ సమస్యనైన పరిష్కరించ గలిగే ప్రణబ్ తెలంగాణ కోసం వేసిన…
కరీంనగర్:సింగరేణ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైంది.ఈ ఎన్నికల్లో కరీంనగర్,అదిలాబాద్,వరంగల్ ఖమ్మం జిలాల్లోని 63,429 కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని 21,142 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.అక్కడి…
ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, తెదేపాలు ఉనికిని కోల్పోతున్నాయని ఇటీవల జరిగిన పరికాల ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని సిరిసిల్ల ఎమ్యెల్యే కె. తారకరామారావు చెప్పారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులు,…
హైదరాబాద్ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్ మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.