ఆగస్టు15 నాటికి అదనపు భవనాలు పూర్తి చేయండి
కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్ 24 : పాఠశాల అదనపు భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ…
