తెదేపాను ఎవ్వరు వీడిపోవటం లేదు
గుంటూరు, జూన్ 24 : వైకాపా దోపిడీ దొంగల పార్టీ అని, అటువంటి పార్టీలోకి తెదేపా నుంచి ఎవ్వరూ వెళ్లడం లేదని జిల్లా తెదేపా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్య…
గుంటూరు, జూన్ 24 : వైకాపా దోపిడీ దొంగల పార్టీ అని, అటువంటి పార్టీలోకి తెదేపా నుంచి ఎవ్వరూ వెళ్లడం లేదని జిల్లా తెదేపా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్య…
హైదరాబాద్: ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎరువులు, విత్తనాలు వీటిని సకాలంలో రైతులకు అందేలా చూడాలని మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.
జూన్ 24 : ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ టిజెఆర్ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పెదనందిపాడులో కోడూరి రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు…
బీజింగ్:సముద్రాలో ఖనిజాల అన్వేషణకు ఉపయోగించే ఒక బుల్లి జలాంతర్గామి (సబ్మెర్సిబుల్) అదివారం సరికొత్త జాతియ రికార్డును స్థాపించింది.ముగ్గురు ‘ఓషనాట్ల’తో పసిఫిక్ మహాసముద్రంలో 7వేల మీటర్లు లోతుకు చేరింది.రోదసిలో ఉన్న ముగ్గురు చైనా వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలిపారు.జియాలాంగ్ అనే ఈ…
ఏలూరు, జూన్ 24 : జిల్లాలో నాటక సప్తాహాల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని జిల్లా పౌర సంబంధాధికారి, జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ ఆర్విఎస్ రామచంద్రరావు చెప్పారు. స్థానిక జిల్లా సమాచార కేంద్రంలో ఆదివారం ఏలూరు అసెంబ్లీ…
లేకుంటే పెట్టుబడి రాయితీ వెనక్కి మళ్లింపు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్ 24 : రైతులు ఈ నెల 30 తేదీలోగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని, లేకుంటే పెట్టుబడి రాయితీ వెనక్కి పంపించేస్తామని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి తెలిపారు.…
శ్రీకాకుళం, జూన్ 24 : ఇందిర జలప్రభ కార్యక్రమంలో ఎస్పీ, ఎస్టీ లబ్ధిదారులకు ఐదు ఎకరాల భూమి అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.కల్యాణచక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు.…
శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు నెలలుగా వసతి గృహాల విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల కాక,…
టిడిపి నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూన్ 24 : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదర్శ రైతులను ఆంబోతులు అనడం సరికాదని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు తెలిపారు. స్థానిక ఆయన కార్యాలయంలో…
శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు మండలాలకు రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ట్రైమెక్స్ కంపెనీ డైరెక్టర్ విజికె మూర్తి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.10 కోట్ల చొప్పున ఈ నిధులను రెండు మండలాల…