Latest stories
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం
హైదరాబాద్, జూన్ 22 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో వారు పదవీ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్…
రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరిస్తే తప్పేంటి ?
శ్రీతెలంగాణకు సానుకూలం కానప్పుడు ఈ కోణాన్ని ఆలోచించండి శ్రీరాజకీయ పార్టీలకు కోదండరామ్ పిలుపు ఆదిలాబాద్, జూన్ 22 (జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చనప్పుడు రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ ప్రాంత ఎంపీలు,ఎమ్మెల్యేలు బహిష్కరిస్తే తప్పేంటని టీ రాజకీయ ఐక్య కార్యాచరణ…
(1) తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీలది దొంగాట
శ్రీతెలంగాణ పోరులో సింగరేణి పాత్ర కీలకం శ్రీపోలవరం ఆపాల్సిందే.. తెలంగాణ ప్రజల అనుమతి కావాల్సిందే ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి గోదావరిఖని, జూన్ 22, (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దొంగాట ఆడుతున్నాయని తెలంగాణ నగరా సమితి…
తెలంగాణపై కేంద్రంలో కదలిక
తెలంగాణ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది సోనియా ఆరా చిదంబరంతో కిరణ్ భేటీ జగన్ను నిలువరించేందుకు తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు న్యూఢిల్లీ : ఇక తెలంగాణ అంశాన్ని తేల్చే విషయంలో కేంద్రంలో కదలికలు ప్రారంభమయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలతో…
వైద్యుల సమ్మె ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త వైద్యుల సమ్మెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనపై సుప్రీం కోర్టు తన విచారణకు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ చేయాల్సి ఉన్న ధర్మాసనంలోని…
పాక్ సరిహద్దులో మంటలు
నియంత్రణ రేఖ వెంబడి అడవులు బుగ్గి జమ్మూ : భారత్ పాకిస్థాన్ సరిహద్దులో భారీ ఎత్తున దావానలం వ్యాపించింది. దీంతో కాశ్మీర్లోని క్రిషన్గటి వెంబడి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర అడవులు బుగ్గిపాలయ్యాయి. పూంచ్ జిల్లాలో ఏర్పాటు…
ఈక్వెడార్లో జీవించేందుకు సిద్ధం : అసాంజ్
కాస్బెరా : తాను ఈక్వెడార్లో జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ శుక్రవారం తెలపారు. రాజకీయ అశ్రయం కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆ దేశ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని వివరించారు. లండన్లోని ఈక్వెడార్…
రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
కరీంనగర్్ : జిల్లాలోని రామగుండం జాతీయ విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీసీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎన్టీపీసీలోని ఏడో యూనిట్లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్లో ఓ ట్యూబ్ లీక్ కావడంతో యూనిట్ ట్రిప్…
బలహీన పడిన మార్కెట్
ముంబాయి: మూడు రోజుల పాటు లాభాల్లో పయనించిన బీఎస్సీ, సెన్స్క్స్ శుక్రవారం మాత్రం 60.05 పాయింట్లు తగ్గి 16972.51 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ క్షీణతకు తోడు ఆపరేటర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ బలహీన పడింది.…





