Wednesday, 25 November 2026

Latest stories

హైదరాబాద్

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,600 కిలో…

హైదరాబాద్

ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించింది.ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో మార్పులు చేయాలంటూ యూటీఎఫ్‌ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది.

వార్తలు

మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

కోల్‌కతా: సింగూరు భూ చట్టం వ్యవహారంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సింగూరు భూ పునరావాస, అభివృధ్ధి చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు తెలిపింది.

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమస్తుల కేసులో జగన్‌ అరెస్టై చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. బెయిల్‌ కోరుతూ నిన్న ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన…

ఆదిలాబాద్

తెలంగాణ ప్రజలను చాలా కాలం మోసం చేయలేరు : ఐకాస

ఆదిలాబాద్‌, జూన్‌ 21 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు గురువారంనాటికి 900 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం

ఆదిలాబాద్‌, జూన్‌ 21: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లాలో ఉపాధ్యాయుల బదలీల జాతర గురువారం నుండి ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ ద్వా రా ఉపాధ్యాయులు దరఖాస్తు ఈ నెల 26వ తేదీన చేసుకోవచ్చు ఈ…

ఆదిలాబాద్

జైల్‌ భరో విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 21: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు రాంనాథ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆదిలాబాద్‌,…

మహబూబ్ నగర్

జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  మంత్రి టీజీ వెంటేశ్‌ కాన్వాయ్‌ని గ్రామస్థులు అడ్డుకున్నారు.

ఆదిలాబాద్

ఒలంపిక్‌ రన్‌ను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 2: క్రీడ పలట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 23న నిర్వహిస్తున్న ఒలంపిక్‌ దినోత్సవం పరుగును విజయవంతం చేయాలని ఒలంపిక్‌ ఆసో యేషన్‌ జిల్లా అధ్యక్షుడు గవర్ధన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని ఆయా పాఠశాలల విద్యార్థులు,…

వార్తలు

ఎన్టీపీసీ 7వ యూనిట్‌ నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల 7వ యూనిట్‌లో సాంకేతికలోపంతో శుక్రవారం విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లోని ఓట్యూబు లీకవటంతో యూనిట్‌ ట్రిప్పయింది. అధికారుల లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు.