ఉపకార వేతనాలు మంజూరు
ఆదిలాబాద్, జూన్ 21 జిల్లాలో ఐకేపీ ద్వారా అమలు అవుతున్న జనశ్రీబీమా యోజన, అబ యహస్తం, ఆం ఆద్మీ బీమాయోజన పథకంలో సభ్యత్వం కలిగిన సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయని ఐకేపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.…
ఆదిలాబాద్, జూన్ 21 జిల్లాలో ఐకేపీ ద్వారా అమలు అవుతున్న జనశ్రీబీమా యోజన, అబ యహస్తం, ఆం ఆద్మీ బీమాయోజన పథకంలో సభ్యత్వం కలిగిన సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయని ఐకేపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.…
విశాఖపట్నం: ఒడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనపాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒకటి రెండు చోట్ల ఓ…
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కోట్ల రూపాయల ఆస్థినష్టం సంభవించింది. 50…
హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులకు నిరసనగా ఏబీవీపీ ఈరోజు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జంటనగరాల్లోని పలు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. ప్రకటించని వారితో ఏబీవీపీ నేతలు వాగ్వాదానికి దిగి పలుచోట్ల బంద్ చేశారు.
ఆదర్శ రికార్డులపైనే అనుమానం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు దగ్ధం. ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌సిపి నేత రాష్ట్ర మంత్రి బబన్‌రావు పచ్‌పట్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…
తెలంగాణ తేల్చనపుడు రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు ఎందుకు పాల్గొంటున్నాయి : కోదండరామ్‌గన్‌పార్క్ వద్ద రాజకీయ జేఏసీ జయశంకర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ…
ప్రణబ్‌కు ఓటేసేందుకు టీ కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలిపారు. తెలంగాణపై పరిపూర్ణమైన అవగాహన ఉండటమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారనే…
ప్రణబ్‌కు సీపీఎం.. దూరంగా ఉండాలని సీపీఐ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాలు రెండుగా చీలిపోయాయి. అధికార, ప్రతిపక్ష అభ్యరు ్థలకు మద్దతు ఇచ్చే అంశంలో సిపిఎం, సిపిఐ పార్టీలు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అధికార యుపిఎ పక్షం…
భువనేశ్వర్ : జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక విదేశాలనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం దగ్గరికి…