Wednesday, 25 November 2026

Latest stories

Featured News

జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం…

Cover Story

ఊరూ వాడ ఒకటై జయశంకర్‌సార్‌కు జై కొట్టిన తెలంగాణ

పొడిచేటి పొద్దుల్లో, వీచేటి గాలుల్లో.. తెలంగాణ గుండె గొంతుకలో జై తెలంగాణ నినాదంలో జయ శిఖరమై జయశంకర్‌ సారు మనవెంట నడుస్తనే ఉండు. ఐక్యతే ఆయుధమని, కలిసి కొట్లాడుండ్రని మన భుజం తట్టి నడుపుతనే ఉండు. నీ త్యాగం,…

హైదరాబాద్

ఇఫ్పోసిన్‌ 25శాతం మేర వృద్ధిని సాధిస్తోంది

ఛైర్మన్‌ కెవీ కామత్‌ హైదరాబాద్‌: ఐటీ ఆధారిత సేవల్లో ఇన్ఫోసిన్‌ ఏటా 25శాతంమేర వృద్ధిని సాధిస్తోందని ఇన్ఫోసిన్‌ ఛైర్మన్‌ కెవీ కామత్‌ అన్నారు. ఇన్ఫోసిన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అడ్వాంటేజ్‌ ఏపీ కార్యక్రమంలో…

హైదరాబాద్

లక్ష్మీపేట ఘటనకు బొత్స, కొండ్రులదే బాధ్యత

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన హత్యాకాండకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళీ బాధ్యత వహించాలని షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. సాగుభూమిని ఆక్రమించుకోడానికే బొత్స సత్యనారాయణ బంధువు…

హైదరాబాద్

బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ జగన్‌  ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన హోదాను పరిగణనంలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాలని…

హైదరాబాద్

ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్‌…

వార్తలు

ప్రణబ్‌కు మద్దతు ప్రకటించిన టీ-ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టి సీనీయర్‌నేత అయిన ప్రణబ్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు మద్దతు క్రటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ చంద్రబాబు, జగన్‌ అందరు మద్దతు ప్రకటిస్తున్నారని మేము కూడా మా అధిస్టానం నిర్ణయం మేరకు మద్దతిస్తున్నామని…

హైదరాబాద్

సీబీఐ ముందు నిరసన చేయాల్సింది

హైదరాబాద్‌: సీబీఐ తమ పరిధిలో పనిచేసి ఉంటే  ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకునేవాళ్లం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.వైకాపా ఎమ్మెల్యేలు తమ నిరసనను సీబీఐ కార్యాలయం ముందో లేక న్యాయస్థానం ముందో…

హైదరాబాద్

ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు  తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.