నార్కో పరిక్షలపై విచారణ వాయిద
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.
>· హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరిక్ష ఫలితాలను ఇంటర్ బోర్డ్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేసింది. ఉత్తీర్ణత శాతం 8.14
75 కేసులు నమోదు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల బస్సులపై రవాణాశాఖ తనిఖీలు నాలుగోరోజూ కొనసాగుతున్నాయి. రహదారులపై తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ అదికారులు వేకువజామునుంచే హైవేలు, చేక్పోస్టులు, రహదారులపై తనిఖీలు చేపట్టారు. ఒంగోలు, గూంటూరు,…
హైదరాబాద్: సీబీఐ అదనపు డైరెక్టర్ గుప్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. జగన్ అక్రమాస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు, ఎమ్మార్ అక్రమాల కేసుల పురోగతిని సమీక్షించేందుకు ఆయన హైదరాబాద్ వచ్చినట్లు తాజా సమాచారం అందింది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు నరసన్నపేట నియోజవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సాగుతున్న ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు.
బ్రెజిల్: రక్షణరంగంలో 2015లోగ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేలా భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్రెజిల్లో జరుగుతున్న రియో డిజెనెరీ సదస్సులో ఇరు దేశాల ప్రధానమంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్లో ప్రమాదం కేటీపీఎస్ పాతకర్మాగారంలోని ‘ఎ’ స్టేషన్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై బొగ్గు పెళ్లలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ…
నిజామాబాద్: దర్పల్లిలోని టెలిఫోన్ ఎక్జేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
హైదరాబాద: నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ సమీపంలో ఓ హోటల్లో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్లోని ఫర్నిచర్ అంతా పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను చల్లరగోటారు.…