Wednesday, 25 November 2026

Latest stories

Featured News

బ్రాహ్మణికి నీటి కేటాయింపుల జీవో రద్దు.

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): బ్రాహ్మణి స్టీల్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆ కంపెనీకి నీటిని కేటాయిస్తూ జారీ చేసిన ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. బుధవారంనాడు వీటికి సంబంధించిన జీఓలను రద్దు చేసింది. కడప…

Featured News

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతది

మాజీ మంత్రి దామోదర్‌రెడి హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరు 9, 2009న చేసిన ప్రకటనకు కేంద్ర…

Featured News

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు , రాష్ట్రపతి ఎన్నికల్లో మెట్టు దిగొద్దు : నాగం తేల్చకుండా 2004 నుంచి తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు కారణమైన ప్రణబ్‌ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటువేయడం ద్వారా ఆయన ఓటమికి తెలంగాణ…

కరీంనగర్

జమ్మికుంటలో విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణం

జమ్మికుంట,జూన్‌20(జనంసాక్షి):ప్రైవేట్‌ పాఠశాలలో,కళాశాలలో ఫీజులను నియంత్రించాలని ప్రైవేట్‌ విద్యసంస్థలపై ప్రభుత్వ ఆజమాషి చెలాయించాలని ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాంఘీక సంక్షేమ హాస్టల్‌లలో సరియైన సౌకర్యాలు కల్పించాలని అలాగే విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిఫ్‌లకు అందించాలని   కోరుతూ…

Cover Story

సీమాంధ్ర కుట్రను అడ్డుకుందాం తెలంగాణ సొసైటీ భూమిని కాపాడుకుందాం

  సీమాంధ్ర కుట్రను అడ్డుకుందాం తెలంగాణ సొసైటీ భూమిని కాపాడుకుందాం కోదండరాం హైదరాబాద్‌, జూన్‌ 20 (జనం సాక్షి) : తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు సీమాంధ్రులు పన్నుతున్న కుట్రలను భగ్నం చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ…

Featured News

సమన్లు అందలేదు : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ నోటీసులు అందింతే వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అప్పుడే తగిన…

Featured News

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నయ్‌ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్‌ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న అభియోగంపై చిరంజీవిపై కేసు నమోదైంది. పరిమితికి మించి వాహనాలు వినియోగించారన్నది…

Cover Story

‘కొండా’ సీటును తెలంగాణ ప్రజలు గుంజుకున్నరు

ఉద్యమాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నరు , బీజేపీ నైజం బయటపడ్డది , ఈ గెలుపు జయశంకర్‌సార్‌కు అంకితం : ఈటెల ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పరకాల సిట్టింగ్‌ స్థానాన్ని తెలంగాణ ప్రజలు గుంజుకున్నరని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత…

వార్తలు

చిరంజీవికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

చైనై: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ చిరంజీవికి తమిళనాడు హూసూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అక్టోబర్‌ 2 లోగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు…