Latest stories
జయలలితతో అద్వానీ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై చర్చించేందుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీజేపీ అగ్రనేత లాల్కృష్ణ అద్వానీ గురవారం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలితతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి పదవికి…
వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
అట్టహాసంగ రామ్చరణ్ ఉపాసనల వివాహం
హైదరాబాద్: చిరంజీవి తనయుడు ప్రముఖ సిని హీరో రాంచరణ్ ఉపాసనల వివాహం ఈ రోజు ఉదయం మొయినాబాద్లోని టెంపుల్ ట్రీ పాంహౌస్లో భారి వివాహ వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు సిని రాజకీయ ప్రముఖలు…
విశాఖ స్టీల్ప్లాంట్ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 మంది
`విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత దేహలను కుటుంబసభ్యులకు అప్పగించడం జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,…
విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు మంత్రి
హైదరాబాద్:విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద స్థలాన్ని ఈ రోజు ఉక్కుశాఖ మంత్రి బేణిప్రసాద్ సంధర్శించి అధికారులను వివరాలను అడిగిఆ తెలుసుకుని అనంతరం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను సరామర్శించ నున్నారు.
ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: తనపై మోపిన అభియోగాలను తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్యణ్యం దాఖలు చేసిన పిటిషన్పై కౌంటరు దాఖలుచేయాడానికి సీబీఐ న్యాయస్థానాన్ని గడువు కోరింది. దాంతో ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
2014 మన్మోహనే ప్రధాని : ద్వివేది
ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావనే లేదని, రాష్ట్రపతి అభ్యర్థిని మమత ఎలా నిర్ణయిస్తారని ఆయన…
మరోసారి స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే నెలలో 7.55 శాతానికి పెరిగింది.




