Wednesday, 25 November 2026

Latest stories

వార్తలు

నార్కో పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు

హైదరాబాద్‌: జగన్‌, విజయసాయిరెడ్డిలకు నార్కో పరిక్షలు జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిలషన్‌ను జగన్‌, విజయసాయిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేసినారు. న్యాస్థానం ఈ విచారనను ఈ నెల 19కి వాయిదా వేసింది.

వార్తలు

బాలికపై యాసిడ్‌దాడిపై సిఎం సిరియస్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో 15సంవత్సరాల బాలికపై యాసిడి దాడి జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించిచారు. బాద్యులపై కఠిన చర్యలు లీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశాలు జారి చేశారు.

జిల్లా వార్తలు

బీడీికార్మికులకు పెరిగిన కరువు భత్యం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : నిత్యవసర ధరలు పెరిగిన దృష్య రాష్ట్ర ప్రభుత్వం రూపా యలు 5.65 పైసలు పెంచిందని నూతన బీడీీ కార్మికుల సంఘం నాయకులు శివంది సత్యం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…

Featured News

ఆ ముగ్గురిలో..ఎవరైనా ఓకే!

సిఎం మమత, ఎస్‌పి అధినేత ములాయం న్యూఢిల్లీ, జూన్‌ 13 : రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ చెప్పారు.…

జిల్లా వార్తలు

దళితులపై దాడి అమానుషం

కామారెడ్డి, జూన్‌ 13 (జనం సాక్షి) : పెత్తందార్ల భూదాహానికి నలుగురు దళితులు బలయ్యారని, 20 మందికి పైగా గాయలు, ఇల్లు ఆస్తులు ధ్వం సంపై కేవీపీఎస్‌ నాయకులు గణేష్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం విడుదల చేసిన…

Featured News

భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మాజీ మంత్రి,చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కూతురు వివాహానికి…

వార్తలు

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పాయంత్రం కోర్‌ కమిటి భేటి

ఢిల్లీ: ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధితో చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జి రక్షణ     మంత్రి ఆంటోనీలు సమావేశం అయినారు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంపై కోర్‌ కమిటిలో చర్చించింది. ఈ రోజు సాయంత్రం…

వార్తలు

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలీ: రాఘవులు

వాశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కాఘవులు డిమాండ్‌ చేశారు.

ఆదిలాబాద్

రోషిణి డిగ్రీ కళాశాల

మంథనిరూరల్‌  జూన్‌ 13 (జనంసాక్షి): రోషిణి డిగ్రీ కళాశాల మంథని విద్యార్థులు డిగ్రీ వర్షిక ఫలితాల్లో అత్యత్తుమ ఫలితాలు సాధించారు. కాకతీయ యూనివర్శిటి వర్శిక ఫలితాల్లో మంథనిలోని రోషిణి డిగ్రీ కళాశాల విద్యార్థులు బిఎస్సీ(ఎంపీసీ) విభాగంలో అనుముల స్వప్న…