బినాయక్‌సేన్‌కు గాంధీ పురస్కారం
లండన్ : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్ అంత ర్జాతీయ శాంతి పురస్కారా లను ప్రకటించింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ, అహింసను పాటిం…
లండన్ : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్ అంత ర్జాతీయ శాంతి పురస్కారా లను ప్రకటించింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ, అహింసను పాటిం…
న్యూఢిలీ : పారిశ్రామిక వృద్ధి రేటు 0.1 శాతానికి క్షీణించడం పట్ల ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యవసరంగా ప్రోత్సాహకాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. పారి శ్రామిక…
శ్రీస్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం శ్రీనాలుగు చోట్ల పోలింగ్ బహిష్కరణ : భన్వర్‌లాల్ హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి): రెండు మూడు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు.…
హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి): వివాదాస్పద జీఓల రద్దుకు గల అవకాశాలను ప్రభుత్వం పరి శీలిస్తోంది. ఇప్పటికే బ్రహ్మణీ స్టీల్స్, బయ్యారం గనుల లీజును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాన్‌పిక్ భూకేటాయింపులు తదితర జీఓల పై…
మనల్ని నిస్సహాయంగా పక్కకు నెట్టి మన జీవితాలను వినాశంనం వైపు తీసుకుపోతున్న విపత్తుల్లో ప్రకృతి బీభత్సాలు మాత్రమే కాదు వీపరీతరూపం తీసుకున్న6 పెట్టుబడి దాహం కూడా ముఖ్యమైనది. ప్రపంచ వాణిజ్య సంస్థను దీని ప్రధాన సాధనంగా చాలా కాలంగా…
ఏపీ ఉప ఎన్నికలపై ఫిర్యాదు అందలేదు : ఈసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు మంగళవారం నాడు జారీ అయింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ సంపత్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికకు…
తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం,వరంగల్ జిల్లాల్లో అపారంగా విస్తరించిన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైంది.అయితే వైఎస్ చనిపోయిన తర్వాత ఈ కుట్రకు అడ్డుకట్ట పడింది. దీంతో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, గూడూరు…
ఆగ్రహించిన ప్రజలు .. పోలీస్ వాహనం ధ్వంసం పరకాల, జూన్ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురు గాయపడ్డారు.…
శ్రీగణనీయంగా చీలని తెలంగాణ ఓట్లు శ్రీమహబూబ్‌నగర్ పాచిక విఫలం శ్రీవిజ్ఞత ప్రదర్శించిన తెలంగాణవాదులు శ్రీపార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వరంగల్, జూన్ 12 (జనంసాక్షి) : పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపొందడం ఖామయని తేలిపోయింది. మంగళవారం జరిగిన…