Tuesday, 24 November 2026

Latest stories

రంగారెడ్డి

సీపిఐ నేత పాండు రెండవ వర్థంతి

రంగారెడ్డిజిల్లా: ఇబ్రహింపట్నం మండలంలోని ముకునూరు గ్రామంలో సీపిఐనేత శివారాల పాండు రెండో వర్థంతి సభను ఘనంగా సీపిఐ నేతలు నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ శివారాల మృతి తీరని లోటన్నారు. ఆయనను పేద ప్రజలు మరవలేరని సిపిఐ…

Main

కాంగ్రెస్‌ మంత్రులను భర్తరప్‌ చేయాలి

జగన్‌ను సీబిఐ అధికారులు జైల్లో పెట్టినట్టె అక్రమజీవొలపై సంతకాలు చేసిన మంత్రులను వెంటనె అరెస్ట్‌ చేయాలని కావాలి నర్సింహ, కొండగిరి రాములు డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

మహబూబ్ నగర్

ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్‌ 12గంటలు

మహబూబ్‌నగర్‌: దేశవ్యాప్తంగా గురువారం రైల్వే రిజర్వేషన్లు ఆన్‌లైన్‌లో  ఇకనుంచి 12గంటలు ఎక్కడి నుండయిన ఉదయం 8నుండి రాత్రి 8వరకు రిజర్వేషన్‌ కల్పించే సౌకర్యం అమల్లోకి వచ్చింది అయితే మహబూబ్‌నగర్‌లో సిబ్బంది కోరత వలన 8గంటల సౌకర్యం మాత్రమే ఉండే…

మహబూబ్ నగర్

జిల్లా జడ్జిచే న్యాయ సహయక కేంద్రం ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాల నెరస్తులకు న్యాయ సహాయం అందించాలనే ల్యోంతో ఏర్పాటైన కేంద్రాన్ని జిల్లా జడ్జి జె.ఉమాదేవి ఈ రోజు ప్రారంభించనున్నట్లు సంస్థ కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.

మహబూబ్ నగర్

ధరఖాస్తుల గడువు ఈ నెల 18కి పెంపు

పాలమూరు:పార్టి నేతలు విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు పాలమూరు యునివర్శిటి పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వరకు పోడగించామని, దృవికరణ పత్రాలతో వచ్చి కళాశాలల్లో  దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్టార్‌ వెంకటచలం తెలిపారు

మహబూబ్ నగర్

అంతర్‌ జిల్లాల బాల్‌ బాడ్మింటన్‌

మహబూబ్‌నగర్‌:  ఈ నెల 9న రాష్ట్రస్థాయి బాల్‌ బాడ్మింటన్‌ పోటిలు కరింనగర్‌లో కోనసాగున్నాయి. ఈ పోటిలో 19ఏళ్ళలోపు వయసుగలవారు ధృవికరణ పత్రాలతో రెండు ఫోటోలు తీసుకుని శుక్రవారం సాయంత్ర 5గంటల వరకు ప్రభుత్వ జూనియర్‌ కళావాలకు రావాలని బ్యాట్మింటన్‌…

ఖమ్మం

నకీలి విత్తనల పట్టివేత

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని  రావులపాడు ప్రాంతంలో నకిలీ విత్తనాలు అమ్మడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు.పాల్వంచ పట్టణం లోని బొల్లోరి గూడెం ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చల్లా భరద్వాజ్‌ విత్తనాలమ్ముతూ ఆదర్శ రైతు నాగేశ్వరరావుకు దొరికడు.వ్యవసాయాధికారి శ్రీనివాసరావు ఆయన వద్ద…

ఖమ్మం

లారీ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని బొగ్గు లారీ దాన్‌ తండా వద్ద దూసుకెళ్లిన సంఘటనలో బోడ రాంజీ,బూక్యా నాగేష్‌లకు తీవ్ర గాయాలు జరగ రెండు పశువులు మృతి చెందాయి.బొగ్గు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపాడంటూ గ్రామస్థులు బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేశారు.