డింపుల్ ఎన్నిక ఏకగ్రీవం
లక్నో : అయితే ఆమె ఎన్నికను అధికారింగా ప్రకటించాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో అంతకు ముందు తాను ప్రాతినిథ్యవహించిన కనౌజ్ లోకసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం నుంచి అతని సతీమణి డింపుల్ పోటీ…
లక్నో : అయితే ఆమె ఎన్నికను అధికారింగా ప్రకటించాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో అంతకు ముందు తాను ప్రాతినిథ్యవహించిన కనౌజ్ లోకసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం నుంచి అతని సతీమణి డింపుల్ పోటీ…
హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరుగుతున్న లోపాలను, జీవోలను అన్వయించడంలో జరుగుతున్న అవకతవకలను తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం ఎత్తిచూపింది. ఈ మేరకు శుక్రవారం సంఘం ప్రతినిధులు జస్టిస్ రాయకోటె కమిషన్‌కు వాటిని విన్నవించింది. సంఘం ప్రతినిధులు…
హాఫిజ్ బాబానగర్, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీకి ఈ సంవత్సరం కేంద్ర హజ& కమిటీ తరపు నుంచి 916 అదనపు సీట్లు మంజూరుచేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షులు సయ్యాద్‌ఖలీద్ ఉద్దీన్ అహ్మద్ అన్నారు. మంజూరైన అదనపు…
ఢిల్లీ : మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు.బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర ప్రాంతీయ పార్టీల ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినెట్ అయిన సంగ్మా…
హైదరాబాద్ : పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం నగరంలోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీ నుంచి పరకాల వరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.నగరంలో ఈ ర్యాలీని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) కన్వీనర్…
హైదరాబాద్ : కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. అయితే దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు…
– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్’కు ముస్తాబు – రహస్యంగా కదులుతున్న పావులు గోదావరిఖని, జూన్ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం క్రయవిక్ర యాల్లో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను కలిగిన గోదావరిఖనిలో…
నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార
నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
నల్గోండ: నకిరేకల్‌లో జరుగుతున్న ప్రాథమికోన్నత పాఠశాల శిక్షణలో బాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వార ఆంగ్లపదజాలం వ్యాకరణం, సైన్స్‌లో గాలీ గతి ఎడారి జీవులు నీటి ప్రవాహం పై శిక్షణ ఇచ్చారు.