Tuesday, 3 November 2026

Photo from Dr vijay

నందిపేట్ ఆగస్టు 25( జనం సాక్షి )భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదానశిబిరనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు మరియు ఆర్మూర్ నియోజకవర్గం బిజెపి నాయకులు శ్రీ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ఓ బి సి  రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్ జిల్లా కిషన్ మోర్చ అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మరియు ఆర్మూర్ నియోజకవర్గ బిజెపి మరియు బీజేవైఎం ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.