Tuesday, 3 November 2026

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

భూపాలపల్లి : వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం చెలుకూరు ప్రాంతంలో అక్రమంగా కలపను వ్యాన్‌లో తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ రూ. 70 వేలు ఉంటుందని అటవీ అధికారి సంజీవరావు తెలిపారు. కలపను కార్యాలయానికి…

తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

అధికారులు ఆదిలాబాద్‌ : దిల్వార్‌పూర్‌ మండలం రాంపూర్‌ వద్ద ఐచర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.