Tuesday, 3 November 2026

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను

జాతీయం

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ:అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.

హైదరాబాద్

చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి కోర్టు వరకు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను…

వార్తలు

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ కేసులో జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటివరకూ దాఖలు…

వార్తలు

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంలో విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఈ కేసులో తమ తరపున వాదనలు వినిపించే న్యాయవాదుల మార్పుపై సీబీఐ అభ్యరతరం వ్యక్తం చేసినట్లు నిన్న మీడియాలో…

హైదరాబాద్

జగన్‌ రిమాండ్‌ ఈ నెల 14కు పోడగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టయినా వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని ఈ రోజు వీడియోకాన్పరెన్స్‌ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. జగన్‌మోమన్‌రెడ్డితో పాటు ఓఎంసీ,ఎమ్మారు నిందితులను కూడా విచారించింది. జగన్‌ రిమాండ్‌ను ఈ నెల 14కు పోడగించింది.

హైదరాబాద్

రెండో రోజు జగన్‌ను విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో రోజు విచారించ డానికి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈడీ బృందం జగన్‌ను సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనుంది.