ఖమ్మం
పాల్వంచను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతా
ఖమ్మం, జూలై 31: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కాలుష్యాన్ని నివారించి చెట్లను పెంచి అందమైన గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతానని ఆర్డీవో శ్యాంప్రసాద్ అన్నారు. బస్టాండ్ మూలమలపు వద్ద, పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్, కూరగాయాల మార్కెట్లలో ఆస్తవ్యస్తంగా ఉన్న…
