Tuesday, 3 November 2026

అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య

జిల్లా వార్తలు

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కేసు నమోదు చేసిన పోలీసులు

చిన్నచింతకుంట: మండలంలోని వడ్డెమాన్‌ సమీపంలో వూకశెట్టివాగులో విమలమ్మ (40) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు నరవ మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందింన వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వార్తలు

అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య

అడ్డగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్మ చేసుకున్న ఘటన తుకారాం గేటు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఏసీపీ మురళీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్‌ మారేడ్‌పల్లి ఘరోందా అపార్ట్‌మెంటులో మూడో అంతస్తు ఫ్లాట్‌ నెంబరు…