హైదరాబాద్
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు 3 రోజులకు పెంపు
హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి, ఈరోజు సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశాల ప్రారంభం రోజైన శుక్రవారం ప్రభుత్వం ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెడుతుంది.…
