Tuesday, 3 November 2026

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు 3 రోజులకు పెంపు

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి, ఈరోజు సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశాల ప్రారంభం రోజైన శుక్రవారం ప్రభుత్వం ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. శని,ఆదివారాల్లో ఈ బిల్లుపై చర్చస్తారు. మరోవైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 10 నుంచి 21 వరకు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *