Tuesday, 3 November 2026

. ఆటో

జాతీయం

ఆటో, లారీ ఢీ: 8మంది విద్యార్థులు మృతి

తమిళనాడు : పుదుకోట్టయ్‌లో ఆటో, మినీలారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జిల్లా వార్తలు

ఆటో, లారీ ఢీ.. ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం నైనోనిపల్లి వద్ద ఈ తెల్లవారుజామున లారీ,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ నుంచి దామరగిద్దకు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…

హైదరాబాద్

ఆటో, జీపు ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని రాళ్లగూడ వద్ద ఆటోను టాటా సఫారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వార్తలు

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శక్రవారం భారీ లాభాలను నమోదు చేశాయి. విదేశీ నిధుల ప్రవాహంతో సెన్స్‌క్స్‌ 410 పాయింట్ల లాభపడి రెండు నెలల గరిష్ట స్థాయికి చేరి 17,496 వద్ద ముగిసింది. జనరల్‌ యాంటీ ట్యాక్స్‌ అవాయిడ్‌న్స్‌ రూల్స్‌(గార్‌)…