సీమాంధ్ర
ఆర్టీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి
కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. మొత్తం నాలుగు యూనిట్లలో 840 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

కడప : రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ఒకటి, రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 420 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.