కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. మొత్తం నాలుగు యూనిట్లలో 840 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.