Tuesday, 3 November 2026

ఆర్టీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

కడప : రాయలసీమ థర్మల్‌ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ఒకటి, రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 420 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *