Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సు

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతి

విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం శనగపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు పలువురు గాయపడ్డారు.

జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ ..12 మందికి తీవ్ర గాయాలు

నల్గొండ: మిర్యాలగూడ మండలం ఈదులగూడలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.