విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం శనగపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు పలువురు గాయపడ్డారు.