ఖమ్మం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కేశ్వాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తగూడెం కూలీలైస్‌కు చెందిన వెంకన్న కుటుంబం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు.…
