కరీంనగర్
ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్
కరీంనగర్,నవంబర్22: ఉపాధిహావిూ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్ సస్పెషన్ వేటు వేశారు. ఇప్పటికే వీరిపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. కోహెడ, మల్హర్ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్, మల్లేశం ఉపాధి హావిూ పనుల్లో అక్రమాలకు…
