Monday, 2 November 2026

ఈ సందర్భంగా

వార్తలు

అడవుల దీవి నుంచి సీపీఐ రైతు పోరుబాట ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా అడవుల దీవినుంచి సీపీఐ పోరుబాట ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వాన్‌పిక్‌ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేసి రైతులకు భూములు అప్పగించాలన్నారు. వాన్‌పిక్‌ భూముల్ని ఆయన ట్రాక్టర్లతోదున్నారు.

సీమాంధ్ర

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

విజయనగరం, జూలై 16 : జిల్లాలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్ఫర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వార్యాన వందలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారి ప్రధాన డిమాండ్లను వీరు ప్రభుత్వానికి…

సీమాంధ్ర

ఆర్థిక దోపిడే అశాంతికి మూలం

శ్రీకాకుళం, జూలై 16: ప్రపంచ వ్యాప్తంగా నేడు అగ్రరాజ్యం అమెరికా వ్యాపారులను పెంచుకుంటూ ఆర్థిక దోపిడీ చేస్తుందని, ఇదే అశాంతికి మూలమని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి ప్రభాకరరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని…