ధర్మాన నేతృత్వంలోని కమిటీ నేడు మరోమారు సమావేశం
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినకాంగ్రెస్ కమీటి ఆదివారం మరో మారు సమావేశం కానుంది. మంత్రి రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ బలాలు, బలహీనతలు,…

