తెలంగాణ
ఎలాంటి విచారణకైనా సిద్దం: తెరాస
హైదరాబాద్ : రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని తెరాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తే చూస్తూ వూరుకోమని…
