అంతర్జాతీయం
దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత
న్యూఢిల్లీ: మెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెహరా స్వస్తలం భువనేశ్వర్. ఆయనకు భార్య, ఇద్దరు…
