తెలంగాణ
కార్మిక సంఘాలతో ఆర్టీసీ మరోమారు చర్చలు
హైదరాబాద్ : రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో నిన్న కార్మికసంఘాలు, ఆర్టీసీ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో నేడు మరోసారి చర్చలు జరపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూలు ఈరోజు…
