హైదరాబాద్ : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జులై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాలని ఈయూ, టీఎంయూ సంఘాలు నిర్ణయించాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్దీ కరణ, వేతన సవరణపై యాజమాన్యం నుంచి హామీ రాలేదని సంఘాలు పేర్కొన్నాయి.




