తెలంగాణ
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
హైదరాబాద్, రాజేంద్రనగర్ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, రాజేంద్రనగర్ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముడోపట్టణ పోలిసుస్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది. హేమచంద్రాపురం సమీపంలోని రైలుపట్టాలకు కోంత దూరంలో దిగంబరిగా ఉన్న మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలిసులు అక్కడికి చేరుకున్నారు. అ మృతదేహం వద్ద ఎలాంటి…