ఆదిలాబాద్
చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ
ఆదిలాబాద్: జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. దిలావార్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును చూడగానే స్థానిక యువకులు ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పలువురు తెలంగాణ…
