Featured News
ఉద్యమాలకు స్ఫూర్తి పర్లపల్లి పోరాటం
కరీంనగర్ : అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు పర్లపల్లి గ్రామస్తులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొనియాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో హరిత బయోటెక్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించిన పర్లపల్లి గ్రామాన్ని ఆయన…


