Monday, 2 November 2026

ఢల్లీి అత్యాచార సంఘటన

ఎడిట్ పేజీ

ఢల్లీి అత్యాచార సంఘటన,నిరసనలు

(ఆదివారం తరువాయి భాగం) జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సులు జిస్టిస్‌ వర్మ కమిటీకి వెళ్లిన వేల కొద్ది విజ్ఞాపన పత్రాలలో, వికలాంగ మహిళా సంస్థలు, దళిత మహిళా సంఘాలు, సెక్స్‌ వర్కర్లు సంఘాలతో సహా అనేకమంది పంపించినవి ఉన్నాయి.…

ఎడిట్ పేజీ

ఢల్లీి అత్యాచార సంఘటన, నిరసనలు

(శుక్రవారం తరువాయి భాగం) అప్పటి ఉద్యమం నడిచినప్పుడు  చట్టాల పనితీరు కొంత మారినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటిదాకా అత్యాచార చట్టాల పనితీరు అత్యంత బాధాకరంగా కొనసాగుతోంది. పోలీసులు, కోర్టులు ఇప్పటికీ అత్యాచారల బాధితులను హీనంగానే చూస్తున్నారు. విఫెన్సు న్యాయవాదులు…