రైతు ధర్నా పేరిట రాజకీయం: సీఎల్పీ
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రైతు ధర్నా పేరిట రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. కౌలు రైతులు ఇబంబదుల్లో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆరుకోవలసిన అవసరం ఉందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కిరణ్ సర్కారు…


